
నిజామాబాద్
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025
గిరిరాజ్ కళాశాల సమీపంలోని
ఎస్సీ వసతి గృహంలో పెచ్చులూడిన పైభాగం
సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. హాస్టళ్లలో చేపట్టాల్సిన మరమ్మతులపై సుమారు ఏడాదిన్నర కాలంలో అధికారులు రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు నిధు లు మంజూరు కాలేదు. గదులకు, బాత్‌రూమ్‌లకు తలుపు లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరైనా అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఒక్క అయిలాపూర్‌లో మాత్రమే ఆర్మూర్ ఎమ్మెల్యే చొరవతో పనులను ప్రారంభించారు.
న్యూస్‌రీల్

నిజామాబాద్