గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..? | - | Sakshi
Sakshi News home page

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..?

Jun 14 2025 10:10 AM | Updated on Jun 14 2025 10:10 AM

గుంతప

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..?

నేటి చిత్రం

నిజామాబాద్‌రూరల్‌: నగరంలోని 13వ డివిజన్‌ సారంగాపూర్‌లో ప్రధాన రహదారిపై చాలా రోజుల క్రితం గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిజామాబాద్‌ నుంచి బోధన్‌కు వెళ్లే ప్రయాణికులు రాత్రివేళల్లో గుంతను గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇప్పటికై న అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నాం.

– అక్బర్‌ నవాజుద్దీన్‌, 13వ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు

మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.

నిజామాబాద్‌ రూరల్‌ – 97053 46541

నిజామాబాద్‌ అర్బన్‌ – 95531 30597

మాకు ఫొటో పంపండి

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..? 1
1/2

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..?

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..? 2
2/2

గుంతపూడ్చేది ఎప్పుడు సారూ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement