కేరళలోని పాలక్కాడ్ పర్యావరణ ప్రేమికులను కట్టిపడేసే పచ్చని పర్యాటక ప్రదేశాలకు నిలయం
సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్:అత్యంత సహజమైన వర్షారణ్యాలలో ఒకటి
భరతపూజ నది లేదా భరతపుళ నది :కేరళలోని రెండొవ పొడవైన నది. దీన్ని జీవననాడి అని కూడా పిలుస్తారు
మలంపూజ ఆనకట్ట, ఉద్యానవనాలు:ఫ్యామిలీతో వెళ్లాల్సిన పర్యాటక ప్రదేశం
పాలక్కాడ్ కోట: అలనాటి కేరళ సైనిక శక్తిని గుర్తుచేస్తుంది
జైన దేవాలయం, జైనిమేడు: జైన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది
ఓలప్పమన్న మన, చెర్పులస్సేరి: ఒక ప్రముఖ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. 500 ఏళ్ల నాటిది.
వరిక్కస్సేరి మన, ఒట్టపాలెం: మలయాళ చిత్రాలలో తరచుగా కనిపించే.. కేరళలోని అత్యంత ప్రసిద్ధ వారసత్వ గృహాలలో ఒకటి.


