దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు | Corona Health Bulletin on 9th september | Sakshi
Sakshi News home page

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Sep 8 2020 10:38 AM | Updated on Sep 8 2020 10:38 AM

Corona Health Bulletin on 9th september - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 75,809 కేసులు నమోదయ్యాయి.కోవిడ్‌ వల్ల మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం కరోనా కారణంగా 1133 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో 42,80,423 కరోనా కేసులు నమోదు కాగా, 72,775 మంది మృతి చెందారు. 

చదవండి: నెలాఖరుకు 1% తగ్గనున్న కరోనా!
  

Advertisement
 
Advertisement
Advertisement