రాసలీలల కేసు: మాస్టర్‌ మైండ్‌తో రింగ్‌ మాస్టర్ | BJP Releases Photo Of DK Shivakumar With CD Case Kingpin Naresh Gowda | Sakshi
Sakshi News home page

రాసలీలల కేసు: మాస్టర్‌ మైండ్‌తో రింగ్‌ మాస్టర్

Mar 18 2021 4:58 AM | Updated on Mar 18 2021 8:56 AM

BJP Releases Photo Of DK Shivakumar With CD Case Kingpin Naresh Gowda - Sakshi

డీకే శివకుమార్‌తో నరేష్‌గౌడ 

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై రాసలీలల బాగోతంలో ఆరోపణలు వస్తున్నాయి.  మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి వీడియో కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌గౌడ, డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వ్యాప్తి అయ్యింది. ఆ ఫోటోను కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసి ఒకే ఫ్రేమ్‌లో మాస్టర్‌ మైండ్‌– రింగ్‌ మాస్టర్‌ ఉండటం ఏమిటి అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేశారు. కాగా, నరేశ్‌గౌడ సిట్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

చదవండి: (అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement