ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు మావోయిస్టులు మృతి | 3 Maoists Killed In Chattisgarh Narayanpur Encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ముగ్గురు మావోయిస్టులు మృతి

Sep 23 2024 7:05 PM | Updated on Sep 23 2024 8:14 PM

3 Maoists Killed In Chattisgarh Narayanpur Encounter

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో సోమవారం(సెప్టెంబర్‌23) పోలీసులు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళా మావోయిస్టున్నట్లు గుర్తించారు.

ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement