ఓపెన్‌కాస్టును నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌కాస్టును నిలిపివేయాలి

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

ఓపెన్‌కాస్టును నిలిపివేయాలి

సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్‌ గని పనులను వెంటనే నిలిపివేయాలి. రామప్ప చెరువు భద్రత, ప్రజల జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణను పణంగా పెట్టి బొగ్గు తవ్వకాలు చేపట్టడం ఆందోళనకరం. స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవాలి. రామప్ప వంటి ప్రపంచ వారసత్వ సంపదకు, సాగునీటి వనరులకు ముప్పు కలిగే అవకాశం ఉన్నప్పుడు ప్రాజెక్టును పునఃపరిశీలించాలి. ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలిగించే ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– దిలీప్‌, మానవ హక్కుల వేదిక

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement