ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్ | This Week OTT Release Movies List Here | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్

Mar 30 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:16 AM

This Week OTT Release Movies List Here

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనకు కాస్తా రిలీఫ్‌ ఇచ్చేది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. అలా మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడ్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం ఎంటర్‌టైన్ చేసేందుకు శర్వానంద్‌ బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు లెజెండ్‌ శరవణన్‌ హీరోగా వస్తోన్న లీడర్ కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. వీటిలో బైకర్‌, రాకాస, కార్మేని సెల్వం చిత్రాలపై బజ్‌ ఉంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ నుంచి సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్‌-2 లాంటి మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్‌ చిత్రాలు, హాలీవుడ్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే దాదాపు 16 మూవీస్‌, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్..

రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31

హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01

జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02

మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03

మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

వధ్‌-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03

బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03

హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03


అమెజాన్ ప్రైమ్..

మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04

జియో హాట్‌స్టార్‌..

సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ)- మార్చి 31

ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03

జీ5..
హే బల్వంత్‌(తెలుగు సినిమా)- మార్చి 31

బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03

ఆపీల్ టీవీ ప్లస్..

యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

సన్‌ నెక్ట్స్..

వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03

సోనీ లివ్

సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)-ఏప్రిల్ 03

 

Advertisement
 
Advertisement
Advertisement