
ఎమ్ఎమ్ డబ్ల్యూ బ్యానర్‌పై శ్రీమతి మహేశ్వరి నిర్మించిన రెండో చిత్రం 'త్రిగుణి'. సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. వైతాహవ్య వడ్లమాని దర్శకత్వం వహించగా.. కుషాల్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్)
నరబలుల నేపథ్య కథతో తీసిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. మొత్తం మధ్యప్రదేశ్ లోనే షూటింగ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
