శ్రద్ధా శ్రీనాథ్‌ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్‌.. ట్రైలర్‌ చూశారా? | Shraddha Srinath Web Series You Never Play Alone Streaming Details | Sakshi
Sakshi News home page

శ్రద్ధా శ్రీనాథ్‌ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్‌.. ట్రైలర్‌ చూశారా?

Sep 25 2025 11:52 AM | Updated on Sep 25 2025 12:11 PM

Shraddha Srinath Web Series You Never Play Alone Streaming Details

కాశ్మీర్‌ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన వెబ్ సీరిస్ 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్‌ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు సెల్వా తెరకెక్కించిన ఈ వెబ్‌ సీరిస్‌ను అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ తెరకెక్కిస్తుంది. ఇందులో సంతోష్ ప్రతాప్, చాందినీ, శ్యామ హరిణి, హేమా, బాల హాసన్, ధీరజ్  తదితరులు నటించారు. 'ది గేమ్ : యు నెవర్ ప్లే అలోన్' అనే వెబ్‌ సిరీస్‌ను తమిళ్‌లో నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేస్తున్న మొదటిది కావడం విశేషం. ఇందులో డిజిటల్ యుగం రియాలిటీలతో పాటు  ప్రజల కోరికలు వారి బలం, బలహీనత, నిజం, అబద్దం వంటి అంశాల్లో ఉండే చిన్న తేడాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగు వర్షన్‌ కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement