Ravi Teja Dhamaka 9 Days Collections - Sakshi
Sakshi News home page

Dhamaka: ధమాకా జోరు.. కలెక్షన్ల హోరు.. ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే?

Published Sun, Jan 1 2023 12:41 PM | Last Updated on Sun, Jan 1 2023 2:32 PM

Ravi Teja Dhamaka 9 Days Collections - Sakshi

గతవారం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ దగ్గర ఎక్కువ వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా నిలిచింది. మాస్‌ మహారాజ దూకుడుకు వీకెండ్‌ బాగా కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం

మాస్‌ మహారాజ రవితేజ 2022కి గ్రాండ్‌గా ముగింపు పలికాడు. రామారావు ఆన్‌ డ్యూటీతో అభిమానులను నిరుత్సాహపరిచినా ధమాకాతో డబుల్‌ కిక్‌ ఇచ్చాడు. నక్కిన త్రినాథరావు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ శ్రీలీల కథానాయికగా నటించింది. ప్రసన్నకుమార్‌ కథ అందించాడు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదలైంది.

రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం మరో రికార్డు బద్ధలు కొట్టింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టింది. గతవారం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ దగ్గర ఎక్కువ వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా నిలిచింది. మాస్‌ మహారాజ దూకుడుకు వీకెండ్‌ బాగా కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. 

చదవండి: నవీన్‌ అన్నా, ఉన్నావా? చచ్చావా?
నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement