మామ.. అల్లుడు వస్తున్నారు | Sakshi
Sakshi News home page

మామ.. అల్లుడు వస్తున్నారు

Published Sun, Feb 26 2023 1:16 AM

Organic Mama Hybrid Alludu movie release on march 3rd - Sakshi

సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది.

 
Advertisement
 
Advertisement