మ్యూజిక‌ల్ డ్రామా 'నిల‌వే' టీజ‌ర్ విడుద‌ల‌ | Nilave Movie Teaser Telugu | Sakshi
Sakshi News home page

Nilave Teaser: మ్యూజిక‌ల్ డ్రామా 'నిల‌వే' టీజ‌ర్ విడుద‌ల‌

Apr 28 2025 8:23 PM | Updated on Apr 28 2025 8:28 PM

Nilave Movie Teaser Telugu

అందరూ కొత్త వాళ్లతో తీసిన తెలుగు సినిమా 'నిల‌వే'. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించారు. అతి పెద్ద మ్యూజిక‌ల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)    

సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అర్జున్ (సౌమిత్ రావు) ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతుంటాడు. అలాంటి అతని జీవితంలోకి శ్రేయాసి ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరం వెళ్లాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement