Liger Trailer: దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో సాంపుల్‌గా ట్రైలర్ వదిలారు మేకర్స్. డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ దద్దరిల్లిపోయింది. ఇంతటి పవర్‌ఫుల్ వీడియో చూశాక ఫ్యాన్స్ ఊరుకుంటారా? సంతోషంతో లైగర్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 'విజయ్, రమ్యకృష్ణలతో పాటు మైక్ టైసన్‌లు అదరగొట్టేశారు', 'ఈ వీడియో మొత్తంలో విజయ్, రమ్యకృష్ణలు మిగతావారిని డామినేట్ చేశారు', 'థియేట్రికల్ రిలీజ్ కోసం అందరు హీరోలు కష్టపడుతున్నారు.. కానీ విజయ్ మాత్రం తన సినిమా రిలీజ్ అవడానికి నెల రోజులు ముందే 75 అడుగుల కటౌట్‌తో థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ ట్రైలర్‌లో బాక్సర్‌గా అదరగొట్టేసిన విజయ్‌కు నత్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ ఊరమాస్ తల్లిగా నటించినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 25న రిలీజ్ కాబోతోంది.
#LigerTrailer is wild! Fabulous!
Vijay Deverakonda and Ramya Krishna dominated the show!
Looking forward to it 🔥#Liger @TheDeverakonda @Charmmeofficial pic.twitter.com/aILnsoYf6M
— idlebrain jeevi (@idlebrainjeevi) July 21, 2022
India,
We give you
Mass. Action. Entertainment.
The LIGER Trailer!https://t.co/u7529aF8NS#LIGER#LigerTrailer
Aug 25th Worldwide release! pic.twitter.com/J9MrpTDvCV— Vijay Deverakonda (@TheDeverakonda) July 21, 2022
These were the day where actors are struggling for theatre release .. The there is VIJAY DEVERAKONDA.. who got 75feet cutout infront of theatre before 1 month release... Craze matters 💥💥@TheDeverakonda #LigerOnAug25th #LigerTrailer pic.twitter.com/kIWEnCS45I
— GSK Media (@GskMedia_PR) July 20, 2022
Stunning snaps from Liger Trailer@TheDeverakonda Rage 🔥🔥🔥@ananyapandayy ❤️🔥#VijayDeverakonda #AnanyaPanday #LigerTrailer #Liger #LigerOnAug25th #LigerHuntsFromAug25th #AnanyaPandayhot #AnanyaPandayy @TheDevarkonda @VdoeOfficial @kondafans pic.twitter.com/GYXMPk7klr
— Star Frames (@starframesoffl) July 21, 2022
కటౌట్ చూసీ కొన్ని కొన్ని సార్లూ నమ్మెయ్యాలి .......#Liger #లైగర్ #LigerTrailer #लाइगर #லிகர் #VijayDeverakonda #ApoorvaMehta #విజయ్_దేవరకొండ #AnanyaPanday #LigerRoar #ಲಿಗರ್ #PuriJagannadh #karanjohar pic.twitter.com/57J7UFBXfP
— UPSTOX (@MMelasangam) July 21, 2022
చదవండి: క్రాస్ బ్రీడ్ సార్ వాడు... ‘లైగర్’ ట్రైలర్ అదిరింది!
‘మీ టూ’.. తప్పు లేకపోతే ఇప్పటికి నన్నెందుకు వేధిస్తున్నారు?