ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List Goes Viral on april 10 | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఫ్రైడే ఓటీటీ చిత్రాలు.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Apr 9 2026 10:03 PM | Updated on Apr 10 2026 9:45 AM

This Friday Ott Release Movies List Goes Viral on april 10

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్‌లో అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్‌ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్‌ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.

ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి.  ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  • తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10
  • త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10
  • టర్న్ ఆఫ్‌ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్

  •    క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏ‍ప్రిల్ 10
  •   ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10

జియో హాట్‌స్టార్

  • తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10
  • హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10

సోనీ లివ్

  •  తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10

జీ5

  • ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10
  • ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్‌ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10


సన్ నెక్స్ట్

  •  హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10
  •  కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10

ఆపిల్ టీవీ ప్లస్

  •    ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10

లయన్స్ గేట్ ప్లే

  •    వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10

 

Advertisement
 
Advertisement
Advertisement