Bigg Boss 6 Telugu Launch Updates: Inaya Sulthana Entered As BB6 15th Contestant - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Contestants: 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా

Sep 4 2022 8:36 PM | Updated on Dec 11 2022 10:37 PM

Bigg Boss 6 Telugu: Inaya Sulthana Entered As 15th Contestant - Sakshi

 Inaya Sulthana In Bigg Boss 6 Telugu: ఊ అంటావా పాటతో బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా తన డ్యాన్స్‌తో స్టేజ్‌పై దుమ్ముదులిపింది. 15వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. కాంట్రవర్సీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన డ్యాన్స్‌ వీడియోతో ఓవర్‌ నైట్‌లో పాపులర్‌ అయ్యింది నటి ఇనయా సుల్తానా. ‘బుజ్జీ ఇలారా’,‘అవ్యోం జగత్‌’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ తన బర్త్‌డే రోజున ఆర్జీవీతో చేసిన డ్యాన్స్‌ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో ఆమెకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వరించింది. మరి ఈ సీజన్‌లో ఆర్జీవీ ఇనయాకు ఆర్జీవీ సపోర్ట్‌ అందిస్తాడా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement