కోలిండియా బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కోలిండియా బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఎంపిక

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

బెల్లంపల్లి: పట్టణంలో ని కన్నాల బస్తీకి చెందిన సింగరేణి కార్మికు డు ఇరుకుల రాజు కో లిండియా స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవా రం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీఈఆర్‌ క్లబ్‌లో సింగరేణి కంపెనీ లెవెల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించారు. 80 కిలోల విభాగంలో రాజు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమస్థానంలో నిలిచాడు. మందమర్రి ఏరియా కేకే 5 గనిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న రాజు బెల్లంపల్లిలోని స్కైజిమ్‌లో కొంతకాలంగా సా ధన చేస్తున్నాడు. జిమ్‌ నిర్వాహకుడు పి.సదా నందం, జిల్లా క్యారం అసోసియేషన్‌ కార్యదర్శి టి.రాజన్న, తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement