రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

మంచిర్యాలఅర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఆసిఫాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్‌–19 కబడ్డీ ఎంపిక పోటీల్లో మంచిర్యాల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. సాయిసృజన, శరణ్య, శివ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కబడ్డీ జట్టు తరపున ఈనెల 12న సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ బుచ్చ న్న, ఫిజికల్‌ డైరెక్టర్‌ సుదీప్‌, డీఐఈవో అంజయ్య, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బాబురావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement