హెల్త్‌స్కీం అమలు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌స్కీం అమలు పరిశీలన

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

మంచిర్యాలటౌన్‌: ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌ఈహెచ్‌ఎస్‌ (హెల్త్‌ స్కీం) అమలుపై టీఎన్జీవో స్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుపతి ఆస్పత్రిని సందర్శించారు. హెల్త్‌ స్కీంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ వందశాతం వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలు సుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌ కుమార్‌, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మాజీ సెక్రెటరీ రామ్మోహన్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, సత్యనారాయణ, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement