సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Oct 10 2026 12:28 AM | Updated on Oct 10 2026 12:28 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: విద్యుత్‌ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్‌పర్సన్‌ కే.కిషన్‌ అన్నారు. శుక్రవారం రాజీవ్‌నగర్‌ సబ్‌స్టేషన్‌లో టౌన్‌–3 విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి ఐదు ఫిర్యాదులు రాగా మూడింటిని పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్యులు జేఆర్‌ చౌహాన్‌, శ్రీనివాస్‌, ఫోర్త్‌ మెంబర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎస్‌ఈ బి.రాజన్న, డీఈ ఎంఎం కై సర్‌, ఎస్‌ఏఓ ఏ.రాజేశం, ఏడీఈలు వేణుగోపాల్‌, జి.మోహన్‌రెడ్డి, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement