పట్టించుకోవాలి
సీతారాముల స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం, ఏడు రోజలు పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ధూపదీప నైవేద్యాలకు డబ్బులు అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవాలి
– అత్తిని మహేందర్ శర్మ, ప్రధాన అర్చకుడు
నిధులు మంజూరు చేయాలి
సీతారామచంద్ర స్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తా. ఆలయ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్ర భుత్వం నిధులు మంజూరు చేయాలి.– డోంగిరి స్వప్న, సర్పంచ్, సుద్దాల
పట్టించుకోవాలి


