సొంత భవనాలు కట్టించాలి... | - | Sakshi
Sakshi News home page

సొంత భవనాలు కట్టించాలి...

Jan 31 2026 10:19 AM | Updated on Jan 31 2026 10:19 AM

సొంత భవనాలు కట్టించాలి...

సొంత భవనాలు కట్టించాలి...

విధి నిర్వహణలో ఎకై ్సజ్‌ సిబ్బందికి ఆయుధాలు అవసరమే. ఆయుధాలు భద్రపర్చేందుకు సొంత భవనాలు నిర్మించాలి. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎకై ్సజ్‌ స్టేషన్‌ సిబ్బందితోపాటు డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంటు టీమ్‌లకు సైతం ఆయుధాలు అందజేయాలి. విధి నిర్వహణలో మరింత ధైర్యంగా గుడుంబా, గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుంది. నిజామాబాద్‌ ఘటన బాధాకరం.

– సీహెచ్‌.సమ్మయ్య, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఎకై ్సజ్‌ సీఐ, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement