● ప్రతీసారి కార్మిక కుటుంబానికే చైర్‌పర్సన్ పీఠం ● ప్ర
బెల్లంపల్లి: బెల్లంపల్లి బల్దియా ఓటర్లు ప్రతీసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒకే రకమైన తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కార్మిక కుటుంబాలను ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికలు జరుగగా.. అదే ఆనవాయితీ కొనసాగించారు. చైర్‌పర్సన్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా కార్మిక వర్గాన్నే అందలం ఎక్కించారు. మున్సిపాల్టీ ఏర్పడి 39ఏళ్లు అవుతుండగా.. ప్రస్తుతం ఎని మిదోసారి ఎన్నికల పర్వం మొదలైంది. ఈసారి చైర్‌పర్సన్ స్థానం మహిళా జనరల్‌కు రిజర్వు చేయడంతో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.
చైర్‌పర్సన్లు వీరే..
బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లి 1987లో ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీగా అవతరించింది. అదే యేటా తొలిసారి జరిగిన ఎన్నికల్లో సింగరేణిలో మైనింగ్ సర్దార్ ఇడిగిరాల చంద్రశేఖర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
అందరి దృష్టి పీఠం పైనే..
ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి చైర్‌పర్సన్ సీటుపైనే కేంద్రీకృతమైంది. ఓటర్లు ఎవరిని ఆదరించి చైర్‌పర్సన్ సీట్లో కూర్చోబెడతారోననే చర్చ జరుగుతోంది. గత చరిత్రను పునరావృతం చేస్తారా లేక కొత్త సంప్రదాయానికి తెర తీస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
తీర్పు.. ఒకేరకం
సూరిబాబు
సరస్వతి
జంగం కేశవులు
రాజేశ్వర్
సునీతారాణి
చంద్రశేఖర్
జక్కుల శ్వేత
స్వరూప