రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Jan 28 2026 8:27 AM | Updated on Jan 28 2026 8:27 AM

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రంలోని బాయ్స్‌ హైస్కూల్‌ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఎల్టా రాష్ట్రస్థాయి ఇంగ్లిష్‌ ఒలింపియాడ్‌, టెడ్‌ టాక్‌లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్‌.అలెగ్జాండర్‌, ఏ అనన్య, ఏ వికాసిని, ఎస్‌.అహల్య, ఎన్‌.సమన్విత, ఎం.సంజన, ఎస్‌.భవిత, ఎన్‌. సాహిత్య ప్రతిభ కనబరచగా డీఈవో యాదయ్య అభినందించారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ (ఒలింపియాడ్‌), ద్వితీయ (టెడ్‌ టాక్‌) స్థానాల్లో ఎన్‌.సంజన, ఎస్‌.భవిత (మోడల్‌ స్కూల్‌, మంచిర్యాల) విజయం సాధించారు. క్వా లిటీ కోఆర్డినేటర్‌ సత్యనారాయణమూర్తి, బాబ్జి, కళ్యాణి, సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందించిన డీఈవో యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement