మంచిర్యాల
7
గూడెం గుట్ట..భక్తుల కిటకిట
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 8లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
సత్ఫలితాలిస్తున్న గడ్డిక్షేత్రాలు
కవ్వాల్ టైగర్‌జోన్‌లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. 8లోu
మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల


