లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయింపు
బెల్లంపల్లి: బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్‌ని దుకాణాలను లాటరీ పద్ధతిలో లబ్ధి దారులకు కేటాయించారు. గురువారం ము న్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో లాటరీ నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై పర్యవేక్షించారు. సముదాయంలో ఖాళీ గా ఉన్న 31 దుకాణాలను పారదర్శకంగా వ్యా పారులకు కట్టబెట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ పుర ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకే చోట అందించాలనే ఉద్దేశ్యంతో స మీకృత కూరగాయల మార్కెట్‌ను నిర్మించిన ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.


