చేతిరాత ముఖ్యం

- - Sakshi

పద్యగద్యభాగంలోని ముఖ్యాంశాల్ని పునశ్చరణ ముఖ్యం. పాఠ్య పుస్తకంలోని విషయ అవగాహన కలిగి ఉండాలి. మంచిర్యాల రాతకు మంచి గుణములు పొందే అవకాశం ఉంటుంది. భాషా దోషాలు లేకుండా అకర్షణీయంగా రాయటానికి ప్రయత్నం చేయాలి. ఏయే పాఠ్యాంశాన్ని ఏకవి, రచయిత రాశారో తెలిసి ఉంటే నాలుగు లఘు సమాధాన ప్రశ్నలకు 12 మార్కులు పొందవచ్చు. వ్యాసాల్లో అపరిచిత గద్యం కూడా ప్రధానమే. దీన్ని సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి పాత్రల స్వభావం తెలుసుకోవటం ప్రధానం. వ్యాకరణలో సందులు, సమాసాలు, అలంకారాలు, చందస్సుపై దృష్టి పెట్టాలి.. మంచి చేతిరాతతో మార్కులు లభిస్తాయి.

– సత్యనారాయణచారి, దుగ్నేపల్లి, చెన్నూర్‌

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top