దృష్టిలోపం ఉన్న అంధులు, వృద్ధులు, నిరక్ష్యరా స్యులు, భాష తెలియని ప్రయాణికులు బస్సులను గుర్తించడంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే ఈ ప్రాజెక్ట్‌కు ఆర్ఎఫ్ఐడీ టె క్నాలజీ ఒక చిన్న పరికరం తయారు చేశాం. బ స్సులకు ఆర్ఎఫ్ఐడీ క్యాడ్ ఉండాలి. మన దగ్గర రీడ్ పరికరం కిట్ ఉంటే ఇయర్ ఫోన్, ఆర్ఎఫ్ఐడీ రీడర్ కిట్‌లో స్పీకర్ సహాయంతో బస్సుల్లో ప్రయాణించవచ్చు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి బస్సు రూట్, గమ్య స్థానం వివరాలను వాయిస్‌తో తెలి యజేస్తుంది. ప్రయాణం సులభతరం అవుతుంది. దీని ఖర్చు సుమారు రూ.3వేలు అవుతుంది. – షేక్ అజీముద్దిన్, 7వ తరగతి, యూపీఎస్, బ్రాహ్మణకొత్తపల్లి


