స్మార్ట్‌ గ్రీన్‌ ఎనర్జీ పొల్యూషన్‌తో విద్యుత్‌.. | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ గ్రీన్‌ ఎనర్జీ పొల్యూషన్‌తో విద్యుత్‌..

Nov 24 2026 1:48 AM | Updated on Nov 24 2026 1:48 AM

విద్యుత్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రోజువారీ జీవితంలో వృథాగా పోతున్న యాంత్రిక శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో 3 విభిన్న విధానాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. నిత్యం మనం ఇంట్లో డోర్‌ తీయడం, వేయడం, చిన్న పిల్లల ఊయ్యాల ఊపడం, నిత్యం బైక్‌పై వెళ్తున్న స్పీడ్‌ బ్రెకర్లతో యాంత్రిక కదలికను ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ఇంధనం, విద్యుత్‌ బిల్లుకు చెక్‌ పెట్టవచ్చు. ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి మార్గాలను అన్వేషించడం, శక్తి పొదుపు, పర్యావరన పరిరక్షణకు తోడ్పుడవచ్చు.

– బి.ఆదితి, 6వ తరగతి. ఏకశిల ఏంజిల్స్‌ హైస్కూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement