మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

Nov 24 2026 1:48 AM | Updated on Nov 24 2026 1:48 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

పట్టణంలో కార్తీక శోభ

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే ‘కార్తీక పౌర్ణమి’ పండుగను భక్తులు నేడు (మంగళవారం) జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ ఉమాచంద్రమౌళీశ్వరాలయం, శ్రీ పార్వతిరామలింగేశ్వరస్వామి దేవాలయం, శ్రీ భక్తమార్కండేయ శివాలయం, స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల్లో శివలింగాలకు లఘున్యాసపూర్వక, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలిగి శుభం చేకూరుతుందన్నారు. కాగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళ లు పట్టణంలో ఉసిరికొమ్మలు, ఉసిరి కా యలు, దీపాంతలు, ఒత్తుల కట్టలు కొనుగోలు చేస్తూ కనిపించారు.

– మహబూబాబాద్‌ రూరల్‌

పట్టణంలో ఉసిరికొమ్మలు, దీపాంతలు కొనుగోలు చేస్తున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement