కళాకృతులు అదుర్స్..
నెమలి
గిటార్
ఇస్రో
రోబో
కాజీపేట రూరల్ : భాషా, లిపి లేని రోజుల నుంచి నేటి రోబోల యుగం వరకు మానవుడు తన మేధస్సుకు పదును పెడుతూనే ఉన్నాడు. నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజాన్ని మేల్కొపుతూనే ఉన్నాడు. ఆలోచింపజేస్తూనే ఉన్నాడు. ఈ కోవలోనే కాజీపేట జంక్షన్‌కు చెందిన పలువురు రైల్వే టెక్నీషియన్లు చెత్తకుప్పలో పడేసే రైల్వే మెటీరియల్‌తో చేసిన వివిధ కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి. కాజీపేట డీజిల్‌లోకో షెడ్‌లో షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ పర్యవేక్షణలో పలువురు రైల్వే టెక్నీషియన్లు తమ నైపుణ్యంతో పనికిరాని మెటీరియల్‌తో చక్కటి ఆకృతులు, వస్తువులు తయారు చేశారు. ఈ ఆకృతులను చూసిన వారు మంత్రముగ్థులవుతున్నారు. రైల్వే టెక్నీషియన్ల ప్రతిభ అదుర్స్ అని కొనియాడుతున్నారు.
గుడ్లగూబ పక్షి
వెయిట్ లిఫ్టర్
వివిధ వస్తు రూపాల గ్యాలరీ
చెత్తకుప్పలో పడేసే రైల్వే మెటీరియల్‌తో వివిధ కళాకృతులు
తయారు చేసిన రైల్వే టెక్నీషియన్లు
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..
కళాకృతులు అదుర్స్..


