
మానుకోటను కాషాయకోటగా మార్చాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు
నాయకులు బహూకరించిన కరవాలాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి మానుకోటను కాషాయకోటగా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మానుకోట గడ్డపై బీజేపీ జెండాను ఎగురవేయాలని కోరారు.
– సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్
– 8లోu