ఎన్నికల వేళ పోలీసు అధికారుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ పోలీసు అధికారుల బదిలీ

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

● 15 మంది సీఐలకు స్థానచలనం

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి కొన్ని గంటల ముందు రేంజ్‌ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో పనిచేస్తున్న సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక నియామకం కింద బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులకు మేలు చేకూర్చేందుకే ఈ బదిలీలు జరిగాయని అటు పోలీసు శాఖ, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement