కృష్ణా జిల్లా
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.2400 టీఎంసీలు.
ముక్కోటి ఏకాదశికి ముస్తాబు
లబ్బీపేట: ముక్కోటి ఏకాదశి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యాన పున్నమ్మతోటలో టీటీడీ కల్యాణ మండపం ఆవరణలోని వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు.
రీజనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల రీజనల్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. –8లో..
7
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా


