కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 10 శ్రీ నవంబర్ శ్రీ 2025
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్(1100) ద్వారా కూడా అర్జీ నమోదు, స్థితి తెలుసుకోవచ్చని చెప్పారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ట్రైనీ ఐఏఎస్‌లు ఏడుగురు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వారితో పలువురు అధికారులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యభగవానుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యనమ స్కారాలు, సూర్యోపాసన సేవ జరిపించారు.
7
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


