రైతుకు సాయంగా.. | - | Sakshi
Sakshi News home page

Feb 24 2023 12:30 PM | Updated on Feb 24 2023 2:40 PM

- - Sakshi

ప్రాజెక్టు పేరు: నేల తేమ–నీటి పారుదల
రూపకర్త: బి. శిరీష, జెడ్పీహెచ్‌ఎస్‌, నిడమానూరు
ఈ ప్రాజెక్టు వ్యవసాయంలో సహాయం చేస్తుంది. పంటలకు నీటి తడులు వేసేందుకు దోహదం చేస్తుంది. మట్టి సెన్సార్‌ ద్వారా నేల ఎండిపోయినప్పుడు అది స్వయంచాలకంగా పంటలకు నీరు పోస్తుంది. రైతులకు డబ్బు, శక్తి, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement