వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

బ్రైడల్‌ మేకప్‌పై ఆసక్తి కోర్సు పూర్తి కాగానే ఉపాధి ●

గరిష్టం / కనిష్టం

370 / 280

జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సాయంత్రం తర్వాత ఆకాశం మేఘావృతమవుతుంది.

బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణకు హాజరవుతున్నాను. ఆతర్వాత ప్రత్యేక బ్రైడల్‌ మేకప్‌పై తర్ఫీదు పొందాలనే భావనలో ఉన్నా. ఆపై బ్యూటీపార్లర్‌ ఏర్పాటుకు నిర్ణయించుకున్నాను. తద్వారా ఇంటి వద్దే ఉపాధి మార్గం లభించి కుటుంబానికి అండగా నిలవొచ్చు.

– కె.దీపిక, కొణిజర్ల

కంప్యూటర్‌ శిక్షణ కోర్సు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయనే నమ్మకం ఉంది. నేను ఇష్టంగా నేర్చుకుంటున్న కంప్యూటర్‌ కోర్సుతో ఇంకొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్నాను. మా ప్రాంతంలో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేలా ప్రయత్నిస్తా.

– బత్తిని త్రివేణి, పోచారం, గార్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement