గరిష్టం/కనిష్టం
34.0/25.0
గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
I
మిడ్మానేరులో 23 టీఎంసీలు
బోయినపల్లి: మిడ్మానేరులో బుధవారం నాటికి నీటిమట్టం 23.462 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేదు. 45 క్యూసెక్కులు మిషన్ భగీరథ కోసం విడుదల చేస్తున్నారు.
ఎల్నినోతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయి. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందనే దశలో నీరందక ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.


