ఎల్నినో పరిస్థితులు, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న డిమాండ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక, సదుపాయాల విస్తరణ, ట్రాన్స్ఫార్మర్ల నిల్వ లు, వేగవంతమైన మరమ్మతులు, సమన్వయంతో కూడిన క్షేత్రస్థాయి చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ నిరంతరం కృషి చేస్తోంది. వినియోగదారులు, రైతులు సహకరించాలి. – ఐరెడ్డి విజయేందర్రెడ్డి,
ఎస్ఈ కరీంనగర్ సర్కిల్


