మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
7
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని ఏడీఈ లావణ్య తెలిపారు.
క్వింటాల్ పత్తి రూ.7,500
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,500 పలికింది. క్రయవిక్రయాలను చైర్‌పర్సన్ స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోస్తుంది. గాలిలో తేమశాతం అధికంగా ఉంటుంది.


