
నాగమ్మా.. దీవించు
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
నాగుల పంచమి సందర్భంగా మంగళవారం పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ సమీపంలో ఉన్న పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. భగత్‌నగర్‌లోని అయ్యప్ప ఆలయంలో కలెక్టర్ పమేలా సత్పతి పూజలు చేశారు. పుట్ట లో పాలుపోశారు. శ్రీపురం, ప్రసన్నాంజనేయస్వామి, భగత్‌నగర్ అయ్యప్ప ఆలయం, అంజనాద్రి, కోతిరాంపూర్ పోచమ్మ, బొమ్మకల్ రోడ్డులోని శివ నాగేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తీగలగుట్టపల్లిలోని శ్రీమాతా మాణిక్యేశ్వరీ ఆలయం, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ ఎల్ల మ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
–కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్
కరీంనగర్‌రూరల్

నాగమ్మా.. దీవించు