ఉద్రిక్తత.. ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత.. ఉత్కంఠ

Jun 22 2025 3:48 AM | Updated on Jun 22 2025 3:48 AM

ఉద్రి

ఉద్రిక్తత.. ఉత్కంఠ

హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్‌ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అరెస్ట్‌ చేసి నేరుగా వరంగల్‌కు తీసుకు వచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్‌రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్‌ క్రైం

ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌

శంషాబాద్‌లో అరెస్ట్‌ చేసి

హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు..

బీఆర్‌ఎస్‌, విద్యార్థి నేతల ఆందోళన..

సీఎం దిష్టిబొమ్మ దహనం..

బెయిల్‌ రావడంతో కార్యకర్తల

ఆనందోత్సాహం

– వివరాలు 8లోu

ఉద్రిక్తత.. ఉత్కంఠ1
1/1

ఉద్రిక్తత.. ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement