శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 202
జిల్లాలో ప్రధాన రిజర్వాయర్లు
03
అన్నారం, గణపురం,
భీంఘన్‌పూర్
చెరువులు, కుంటలు
832
మత్స్య పారిశ్రామిక
సహకార సంఘాలు
130
సహకార సంఘాల
సభ్యుల సంఖ్య
10,073
ఆదేశాలు రాగానే టెండర్లు..
జిల్లాకు సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల ప్రక్రియ చేపడుతాం మత్స్యకారులు, సొసైటీల వారు ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలవద్దు. అధికారుల సూచన మేరకే చేపపిల్లలను వదలాలి.
– వై.విజయ్‌కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జూలైలో వదిలే ఏర్పాటు చేయాలి..
చేప పిల్లల పంపిణీ ప్రక్రియ త్వరగా అయ్యేలా చూడాలి. జూలై నెలాఖరు వరకు చేప పిల్లలను వదిలే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. గతేడాది నవంబర్‌లో చేప పిల్లలను వదిలారు. చేపలు ఎదగలేదు. దిగుబడి తగ్గింది.
– చక్రపాణి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు
●
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 202
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 202
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 202


