9
గరిష్టం/కనిష్టం
రాజన్న సేవలో కలెక్టర్
వేములవాడ: రాజన్నను కలెక్టర్ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ప్రసాదం అందించారు.
నృసింహుడి సన్నిధిలో రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి చలిగాలులు వీస్తాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
