జగిత్యాల
30.0/21.0
7
గరిష్టం/కనిష్టం
గోదావరిలో దీపోత్సవం
ధర్మపురి: ధర్మపురి గోదావరిలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసంలో భాగంగా 12వ రోజు మహా హారతి కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, మహిళలు తదితరులున్నారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి అధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
గోదావరిలో కార్తీక స్నానాలు
ధర్మపురి: కార్తీకమాసం.. ఆదివారం సెలవు దినం సందర్భంగా గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించారు. సంతోషిమాత, మంగలిగడ్డ ఘాట్లు భక్తులతో పులకించిపోయాయి. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


