USA: కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం | Snow Blocks Roads In California | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం

Mar 4 2024 8:15 AM | Updated on Mar 4 2024 8:16 AM

Snow Blocks Roads In California - Sakshi

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు కారణంగా సియెర్రా నెవడాలోని ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి.  ఈ రోడ్లపై రాకపోకలు తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకుండా పోయింది. మంచు కారణంగా కరెంటు ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను మూసివేశారు. 

ఇదీ చదవండి.. పాక్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement