‘మాస్కు’లతో మరో ప్రమాదం

Coronavirus Face Masks Creating Waste Problem - Sakshi

లండన్‌ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు నేడు ప్రజలందరికి మాస్కులు తప్పనిసరి అయిన విషయం తెల్సిందే. ఈ మాస్కులు మరో విధంగా మనకు ముప్పును తీసుకొస్తున్నాయి. ఉతికి ఆరేసుకునే గుడ్డ మాస్కులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే ప్లాస్టిక్‌తో కూడిన మాస్కులనే ఉపయోగిస్తున్నారు.

ఒక్క బ్రిటన్‌లోనే పౌరులు ప్లాస్టిక్‌తో కూడిన మాస్కులు వాడుతూ ఏ రోజుకు ఆ రోజు వాటిని పారేస్తున్నారని భావిస్తే ఓ ఏడాదికి అంచనాల ప్రకారం 66 వేల టన్నుల కలుషిత వ్యర్థాలు, 57 వేల ప్లాస్టిక్‌ వ్యర్థాలు మహా కూడుతాయి. అంతేకాకుండా వైరస్‌ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్‌ మట్టిలోకి కూరుకు పోవడం, జల మార్గాల్లో, భూగర్భ జలాల్లో కలిసి పోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటది. ప్లాస్టిక్‌ వాడ కూడదనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా ప్లాస్టిక్‌ మాస్కులనే ఎక్కువగా వాడుతున్నారు. గ్లౌజులు కూడా ప్లాస్టిక్‌వే ఎక్కువగా వాడేవి.

ప్రపంచవ్యాప్తంగా మాస్కులను ఎక్కువగా తయారు చేస్తోన్న దేశం ఇప్పటికీ చైనానే. గత ఫిబ్రవరి నెల నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఆ కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరిగిందట. మాస్కుల్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గుడ్డతో చేసినవి, సర్జికల్, ఎన్‌–95 మాస్కులు. గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. వీటికంటే ఎన్‌–95 మాస్కులు అత్యంత శ్రేయస్కరమైనవి. 95 శాతం ఇవి గాలిద్వారా వచ్చే వైరస్‌లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్‌ మాస్కులు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. ఈ రెండు రకాల మాస్కులను ఏ రోజుకారోజు పారేయాల్సి ఉంటుంది.

ఎన్‌–95 మాస్కుల స్ట్రాప్‌ను పోలిసొప్రేన్, స్టాపిల్స్‌ను స్టీల్‌తో, ముక్కు వద్ద పోలియురెథేన్, ముక్కు వద్ద క్లిప్‌ను అల్యూమినియం, ఫిల్టర్‌ను పోలిప్రొఫిలిన్‌లతో తయారు చేస్తారు. ముక్కు, మూతి పూర్తిగా మూసుకుపోయే మాస్కులను వాడితే తప్పా గుడ్డ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ప్లాస్టిక్‌ మాస్కుల వల్ల పలు విధాల ప్రమాదం పొంచి ఉంది. రోజువారిగా ఉపయోగించే మాస్కులను మట్టిలో కలిసిపోయే పదార్థాలతోనే తయారు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: వ్యాక్సిన్‌ ముందుగా ఎవరెవరికి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 21:50 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో...
06-05-2021
May 06, 2021, 21:30 IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని ఆరా. కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌ తదితర అంశాలు తెలుసుకున్న ప్రధాని
06-05-2021
May 06, 2021, 20:01 IST
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న...
06-05-2021
May 06, 2021, 19:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్ క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ...
06-05-2021
May 06, 2021, 19:09 IST
బాలీవుడ్‌ నటి  శ్రీపద  కరోనాతో కన్ను మూశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ట్విటర్‌ ద్వారా  శ్రీపద మరణంపై...
06-05-2021
May 06, 2021, 18:53 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 18:34 IST
కరోనా  నివారణకు సంబంధిం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను  ఆమోదించినట్టు వెల్లడించింది.  స్పుత్నిక్  ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం...
06-05-2021
May 06, 2021, 17:25 IST
ఢిల్లీ: భారత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా...
06-05-2021
May 06, 2021, 17:14 IST
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50...
06-05-2021
May 06, 2021, 17:12 IST
న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌త‌పై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి ప్ర‌తిరోజు 700 మెట్రిక్...
06-05-2021
May 06, 2021, 16:30 IST
ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో...
06-05-2021
May 06, 2021, 15:23 IST
సాక్షి, మియాపూర్‌: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
06-05-2021
May 06, 2021, 14:06 IST
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ   సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు...
06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 09:59 IST
ఒట్టావ: ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ ను 12 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలకు టీకా వేసేందుకు కెనడా ఆరోగ్య...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top