సాంకేతిక నిపుణురాలిగా ఎదుగుతా !
మా స్వస్థలం నరసరావుపేట. నాన్న వెంకట్రావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అమ్మ చిలకమ్మ గృహిణి. టెన్త్‌లో 566 మార్కులు సాధించా. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా ఎదగాలనే లక్ష్యంతో గుంటూరులోని శ్రీచైతన్య కళాశాల నుంచి జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్‌కు హాజరై, 82 పర్సంటైల్ సాధించాను. మెయిన్స్ రెండో సెషన్ ఫలితాల కోసం వేచి ఉన్నా. ప్రముఖ విశ్వ విద్యాలయంలో సీటు సాధించి ఇంజినీరింగ్‌లో చేరతాను. –టి. శరణ్య, సీనియర్ ఇంటర్
(ఎంపీసీ 991 మార్కులు)


