రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగడంతో ఆస్పత్రుల్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ముఖ్యంగా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర సేవల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సులు సమ్మెలో ఉండటంతో నర్సింగ్ విద్యార్థులతో మమ అనిపిస్తున్నారు. అనుభవం లేని విద్యార్థులతో వైద్యం చేయించడం ఎంతవరకు సబబు అన్నదానికి అధికారులే సమాధానం చెప్పాలి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
వైద్యం కోసం ఎదురుచూపులు
రోగుల ఇక్కట్లు


