● బొప్పాయి.. బడాయి | - | Sakshi
Sakshi News home page

● బొప్పాయి.. బడాయి

Apr 2 2025 2:22 AM | Updated on Apr 2 2025 2:22 AM

● బొప్పాయి.. బడాయి

● బొప్పాయి.. బడాయి

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అలివేరులో నడపల శ్రీరాములు ఇంటి ఆవరణలో ఉన్న ఈ బొప్పాయి చెట్టు ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది. సాధారణంగా బొప్పాయి చెట్టు నిటారుగా పెరిగి ఫలాలను అందిస్తుండగా ఈ బొప్పాయి చెట్టు మాత్రం తన దిశను మార్చుకుని 14 కొమ్మలతో విభిన్నంగా ఉండటం గమనార్హం. ఈ కొమ్మలకు మొత్తం 16 కాయలు ఉన్నాయి. మరో విశేషమేమిటంటే కొన్ని కొమ్మలకు కాయలు ఉన్నా.. ఆకులు కూడా లేకపోవడం గమనార్హం. ఈ బొప్పాయి చెట్టును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

– బుట్టాయగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement